కూటమి ప్రభుత్వం పెంచింది అని వైసీపీ ధర్నా చెయ్యడం ఎంతో విడ్డూరంగా ఉంది.#vvwnews

by vvwnews.com

వైసీపీ ప్రభుత్వం పై ఎమ్మెల్యే గణబాబు ఫైర్ అయ్యారు…..

విజన్ ఉన్న నాయుకుడు మా చంద్రబాబు….

విద్యుత్ ఛార్జ్ లు పెంచిన వైసీపీ ప్రభుత్వం

విద్యుత్ ఛార్జ్ లు పెంచిన ఘనత జగన్ కై సొంతం….

వినియోగదారులు పై ఛార్జ్ లు భారంగా గత ప్రభుత్వం పెంచింది

కూటమి ప్రభుత్వం పెంచింది అని వైసీపీ ధర్నా చెయ్యడం ఎంతో విడ్డూరంగా ఉంది….

వైసిపి ప్రభుత్వం భారీగా విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు

ఇప్పుడేమో మా ప్రభుత్వ మీద బురద వేసే పనిలో ఉన్నారు

అసెంబ్లీ కి రారు… పాలన చేతకాదు మాటలు మాత్రం చెప్పారు…

అమెరికా కోర్టులో విద్యుత్ పై వైసీపీ ఆవినీతి బయటపడింది….

బెనిఫిట్ షోలు రద్దు పై ఎమ్మెల్యే గణబాబు స్పందించారు…

ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కి తీసుకువెళ్తాం…

ఆంధ్ర ప్రదేశ్ కి సినీ పరిశ్రమలు రావాలి……

Use Social Media to Spread the Word about Our News

related articles