0
పెందుర్తి పరిధిలోని మేఘాద్రి రిజర్వాయర్లో వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది …రిజర్వాయర్లో మృతదేహం తేలి ఆడుతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. పెందుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు..