*తే. 12-02-2024 దీ న విశాఖపట్నం రేంజ్ కార్యాలయం లో విశాఖ రేంజ్ డీఐజీ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ విశాల్ గున్ని,ఐపిఎస్ గారు.ఈ సందర్భంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.*
Use Social Media to Spread the Word about Our News