December 30, 2025

by vvwnews.com

|| దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది వైయస్‌ జగన్‌! *మీరు ఇప్పుడు పేరు ఏమైనా మార్చుకోండి… పేరు మార్చినంత మాత్రాన ఆ వ్యవస్థను సృష్టించిన నాయకుడిని ప్రజలు మరచిపోరు…* అని పేర్కొన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్!
* “వైయస్‌ జగన్‌ ఏపీలో అధికారంలో లేకపోయినా ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు” అన్నారు
ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం జరిగిందన్నారు.
* ప్రస్తుతం ఏపీలో వార్డ్/ గ్రామ సచివాలయం అనే పేరుని ఈరోజు సీఎం చంద్రబాబు *బంగారు వార్డ్ కార్యాలయం* 🥰 *స్వర్ణ గ్రామ కార్యాలయం* అని పేరు మార్చారు. దీనిపై మాజీ మంత్రి అమర్నాథ్ ఈ విధంగా స్పందించారు!

Use Social Media to Spread the Word about Our News

related articles