11
సిపిఎం జిల్లా నాయకుడు ఎం. అప్పలరాజు పై పీడీ యాక్ట్ కు నిరసనగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి, ఎస్ రాయవరం బంద్ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కే లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకుల అరెస్టు చేసి ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు.