10
*గొల్లలపాలెం ఇళ్ల పరిశీలన*
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89, 90, 91, 92 వార్డుల సంబంధించి పేదలకు కేటాయించిన గొల్లలపాలెం లేఅవుట్ లోని ఇళ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన *ప్రభుత్వ విప్* *విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే* *శ్రీ గణబాబు* గారు మరియు ముఖ్య నాయకులు