విశాఖలో శ్రీ బోటిక్యూ వారి పెళ్లి సందడి షోరూమ్ ఘనంగా ప్రారంభం #vvwnews

by vvwnews.com

విశాఖలో శ్రీ బోటిక్యూ వారి పెళ్లి సందడి షోరూమ్ ఘనంగా ప్రారంభం అయ్యింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకే చోట లభ్యమయ్యే ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అతిధులు స్వర్ణ , జ్యోతి, యూ ట్యూబర్ మధు మాట్లాడుతూ మగువ అందాన్ని మరింత రెట్టింపు చేయడంలో శ్రీ బోటిక్యూ వారి పెళ్లి సందడి దోహాద పడుతుందన్నారు. పెళ్లి కి కావాల్సిన ఐటమ్స్ వేర్వేరు చోట్ల కొనుగోలు చేస్తామని ఒకే షాప్ లో అన్ని లభ్యం కావడం ఆనందంగా వుందన్నారు. ప్రతి కలెక్షన్ బాగుందన్నారు. ప్రతి ఒక్కరు షోరూం ను సందర్శించాలని కోరారు.రెంట్ కు అభరాణాలు కూడా ఇస్తున్నారని చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles