విశాఖపట్నం పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్‌ను ప్రైవేట్‌వారికి పిపిపి పద్దతిలో ఇచ్చే ఆలోచన తక్షణమే విరమించుకోవాలని సిపిఎం కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జగదాంబ వద్ద నున్న సీఐటీయూ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టు గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ ను పోర్టు నిధులతోనే అభివృద్ధి చేసి పోర్టు ఉద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన సాలిగ్రామంపురం వద్ద ఉన్న పోర్టు హాస్పిటల్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.1984లో 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలందించిన ఈ హాస్పిటల్ కోవిడ్ సమయంలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం అందించి ఎందరో ప్రాణాలను రక్షించిందన్నారు. అయితే దీనిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్ప…
గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ ను పోర్టు నిధులతోనే అభివృద్ధి చేసి పోర్టు ఉద్యోగులు#vvwnews
57