విశాఖలోని ఎన్ ఎ డి సెంటర్ వద్ద హిమాలయ ఆప్టికల్ స్టోర్ ప్రారంభమైంది..#vvwnews

by vvwnews.com

విశాఖలోని ఎన్ ఎ డి సెంటర్ వద్ద హిమాలయ ఆప్టికల్ స్టోర్ ప్రారంభమైంది. కళ్ళజోళ్ళ రంగంలో 85 ఏళ్ల అనుభవం కలిగిన స్టోర్ ను సినీ నటి అనన్య నాగళ్ళ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 140 ఔట్ లెట్స్ కలిగిన స్టోర్స్ ను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.  స్టోర్ లో ఫ్రేమ్స్ స్టైల్స్ గా ఉండడంతో పాటు అందుబాటులో ధరల్లో వున్నాయని చెప్పారు. ప్రారంబోత్సవ సందర్బంగా 30 శాతం డిస్కౌంట్ ప్రకటించారన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు. హిమాలయా ఆప్టికల్ రీజినల్ హెడ్ మయాంక్ బంగూర్ మాట్లాడుతూ హిమాలయ ఆప్టికల్ స్టోర్ నందు రే-బాన్, వోగ్, టామీ హిల్ఫిగర్, మోంట్ బ్లాంక్, బురీ టెర్రీ, ఎంపోరియో అర్మానీ, పిలా మరియు పోలీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ శ్రేణి బ్రాండ్ల నుండి హై-ఎండ్ ప్రేమ్లు మరియు సన్ గ్లాసెస్  అందుబాటులో ఉన్నాయిని చెప్పారు. స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ లో 9వది విశాఖలో  7వ స్టోర్ ను ప్రారంభిస్తున్నామన్నారు
హిమాలయ ఆప్టికల్ పిల్లల కోసం మయోఫియా నిర్వహణ ప్రత్యేకత కలిగి స్టెలెఫ్ట్ లెన్స్లు అందిస్తుందన్నారు. అత్యాధునిక ఆటోమేటెడ్ లెన్స్ ఫిట్టింగ్ మరియు కటింగ్ వ్యవస్థను కలిగి ఉందన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles