భారతీయ సంసకృతిప ాతీయ చర్ేదిక ైఅంతర్జజా వవిశాఖపట్నం 17 ఫిబ్రవరి 2024 : శివానంద సుపథ ఫ ండేషన్, భీమునిపట్నం ( విశాఖపట్నం ) వారు “ భారత సాంసకృతిక చరితర పునరినరాాణ – సంశయాలు మరియు దృకపథాలు “ అనే అంశం ప ైన అంతరాా తీయ చరాా వేదిక (సింపో జియం ) 2024 ఫిబ్రవరి 18 మరియు 19 తేదీలలో ర ండు రోజులు పాట్ు సాానిక ఇంట్ిగ్రల్ ఇనిటిట్ుుట్ ఆఫ్ అడాాన్్ మేనేజుమేంట్ ( IIAM ), విశాఖపట్నం ఆంధ్రపరదేశ్ నందు నిరాహిసుు నానరు.సనాతన ధ్రాం సంసకృతి పార తిపదికగా భారతీయత పేర ందినది మరియు అనాదిగా ఈ ధ్రాం ఋషులచే పరచారం చేయబ్డుతూ, నిరంతరం మారగనిరదేశం చేయబ్డుతునానదిఅనే అంశం ఈ సింపో జియం పరధాన ఉదేేశుం. జీవ పరిణామ సిదాధ ంతం సతాునిన అనేాషించుట్ మరియు దాని అంతిమ లక్ష్యునిన చేరుకోవట్ం అనే లక్ష్యులు మరియు అంశాలు ప ైన కదందీరకృతమ ై ఉంట్ుంది. మన పార చీన సాహితుం, వేదాలు,పురాణాలు, ఇతిహాసాలు మరియు శాసాు ా లు పరతి వారిదృషిిని ఆకరిిసాు యి. అతను/ఆమ తమ ఆనందమయఅంతిమ జీవిత లక్ష్యులు చేరుకోవట్ానికి అతను/ఆమ బ్ాధ్ుతాయుతంగా శరదధ వహించుట్కు దోహదపడతాయి. బ్రహాాండమండలి ఈ గ్ొనిన వేల సంవత్రాలుగా విసురించి రహం ప ైన మానవ సంచారం కఉనానది. ఈ భూమి ప ైన చారితార తాక పరిణామాల అభివృదిే ఆకృతి మరియు మన సాదేశీయ సంసకృతి రలెకికంపును నమోదు చేసే నిజాయతీ పరయతానలకు దికకరణ అవుతునానయి.పరిరక్షణ యొకక సమగ్భారదేశ చారితార తాక నిరాాణ పరకిరయ నిరంతరాయంగా వేలాది సంవత్రాలుగా కొనసాగ్ుతునానది. ఎపపట్ికపుపడు వివిధా మూలాలతో నూతన ఆధారాలు బ్యట్కు వసుు నానయి మరియు సాంకదతికతలు & విశలేషణలు మ రుగ్ుపడుతునానయి. అట్ువంట్ి విశిషి సంసకృతి చరితరపునరినరాాణం నకు కృషి చేయవలసిన బ్ాధ్ుత చరితరకారుల ప ైన నిరంతరం ఉంట్ుంది. ఎననన చారితిరక అంశాలు మరుగ్ున పడుతునానయి మరియు తపుపడు వివరణలు వేగ్ం పుంజుకుంట్ునానయి. అట్ువంట్ివి పరభుతా విధానాలు మరియు పరజల పరమేయం వలన పార చురుం ప ందుతునానయి. మన సాంసకృతిక పునరినరాాణం నకు పరజలు మరియు పరభుతాం కలసికట్ుి గా సంబ్ంధిత రంగాలలోని నిపుణులతో బ్హిరంగ్ వేదికల దాారా వారి గ్ళం వినిపించాలి్న అవసరం ఉంది.ఈ చరాా వేదికలో పాల్గ ంట్ుి నన వకులు :• పదాభూషణ్ డా.వామదేవ శిుి-USAాస• డా. Koenraad Elst, పరిశోధ్క చరితరకారులు, బ్ెజియం• ఫార ని్యస్ గ ైట్ర్, పుదుచేారి • క .అరవింద రావు IPS (రిట్ ైర్్), మాజీ DGP• డా.బ్లముకుంద్ పాండే, నేషనల్ ఆరగన ైజింగ్ స క రట్రి, భారతీయ ఇతిహాస సంకలన యోజన,నూుడిల్లే• ప ర ఫ సర్ వసంత షిండే, మాజీ వ ైస్ చాన్లర్, దకకన్ కాలేజి (డీమ్డ్ యూనివరి్ట్ీ) పూణే• డా.రామేళళ అవధానులు, చీఫ్ ఎగిాకయుట్ివ్,శీర వేదం భారతి• ప ర ఫ సర్ కిరణ్ కార ంత్ చౌదరి, ఎసవా యూనివరి్ట్ీ, తిరుపతి• నీలేష్ నీలకంఠ ఒక్, పూణే, రచయిత, చరితరకారులు• ప ర ఫ సర్ హేరంబ్ా చతురదాది, యూనివరి్ట్ీ ఆఫ్ అలహాబ్ాద్• మామిడి గిరిధ్ర్, చిర్్అక ంట్ ంట్ & నారాుయశాసిపట్ిభదురలుు• Cllr.వ ై.హేమ, ఎం.ఏ (వార్ విక్ యూనివరి్ట్ీ, యు.క )చరితరకారులు, డిసిిాక్ి క ని్లర్, వార్ విక్,యు.క • ప ర ఫ సర్ ఆర్.రాఘవేందరన్ రిట్ర్్ ప ర ఫ సర్ సివిల్ ఇంజనీరింగ్, NIT వరంగ్ల్ & చ ైరాన్ ఆఫ్ సింపో జియం • ప ర ఫ సర్ వ ై.సుదరశన్ రావు మాజీ చ ైరాన్, ICHR సింపో జియం డ ైరకిర్ గా వువహరిసాు రు.ఎం. రాధాకుమారి,కో-ఆరి్నేట్ర్అంతరాా తీయ సింపో జియం
RECONSTRUCTING THE CULTURAL HISTORY OF BHARAT PROBLEMS AND PERSPECTIVES February 18th & 19th 2024
90
previous post