140 వ మేడేని పోరాట దినంగా పాటించండి డ్రైవర్లకు జి వామనమూర్తి పిలుపు ప్రపంచ కార్మిక దినోత్సవం 14వ మేడేను పోరాట దినంగా పాటించాలని తేదీ 30- 4_ 2026 ఉదయం 9:30 కి శ్రీ దుర్గ మాంబఆటో స్టాండ్ స్ప్రింగ్ రోడ్డు పూర్ణ మార్కెట్ డ్రైవర్ల ప్రచార కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామన మూర్తి పాల్గొని మాట్లాడుతూ అమెరికా చికాకోనగరంలో 1886 మే 1న 8 గంటల పని విధానం అమలు చేయాలని కార్మికులకు హక్కులు కల్పించాలని జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల రక్తము నుంచి తడిచే వెలిసిన ఎర్రజెండా మేడేను శ్రమజీవులైన కార్మికులు ప్రజలు రైతు సంఘం మేడేను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా కార్మికులపై ఆర్థిక పారాలు వేస్తూ డీజిల్ లో పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచి ప్రమాణ రంగాన్ని జనాలకి ఇస్తున్నారని మండిపడ్డారు పెన్షన్ డీజీలు పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టోల్ పంజాఫీజులు 30% తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా ఆటో డ్రైవర్ కు డీజిల్ ఆయిల్ దొరక్క బేరాలు లేక అర్థ ఆకలితో జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు తేదిలో పెట్రోల్ పడతలేదని చెప్తున్నా ఎక్కడ పెట్రోల్ బంక్ ఉన్న అక్కడ వందలాదిమంది ఆటో డ్రైవర్ మండుటెండలో డీజిల్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు 14 మే డే ను వాడ వాడలా ఎర్రజెండాలు ఎగరవేసి శ్రమజీవులు హక్కుల సాధనకు పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో రవి కృష్ణ జి నాగిరెడ్డి పెద్ద మూర్తి సిహెచ్ అప్పారావు వల్లి రమణ బాబ్జి రెహమాన్ తత్తర్లు పాల్గొన్నారు ఇట్లు గొరిసి నాగరెడ్డి
140 వ మేడేని పోరాట దినంగా పాటించండి డ్రైవర్లకు #vvwnews
1