పదవ తరగతి పరీక్షలలో విజయ డంకా మోగించిన భాష్యం ఎంవిపి బ్రాంచ్ విద్యార్థిని విద్యార్థులు.

by vvwnews.com

పదవ తరగతి పరీక్షలలో విజయ డంకా మోగించిన భాష్యం ఎంవిపి బ్రాంచ్ విద్యార్థిని విద్యార్థులు.

విశాఖపట్నం

2026 మార్చి నెలలో నిర్వహించిన ఎస్‌.ఎస్‌.సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థలు ఘన విజయాన్ని సాధించాయి. విశాఖలోని ఎంవిపి బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మార్కుల సునామీ సృష్టించారు. ఈ సందర్భంగా ఎంవిపి భాష్యం జోనల్ ఇంచార్జ్ జివి రామాంజనేయులు మాట్లాడుతూ
ఈ ఏడాది మొత్తం 142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో పలువురు అత్యున్నత మార్కులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారని తెలిపారు. ఈ ఫలితాల్లో 600 మార్కులు గానులో 594 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారన్నారు.
ఇక 550కు పైగా మార్కులు సాధించిన వారు 102 మంది కాగా, 500కు పైగా మార్కులు సాధించిన వారుమంది ఉన్నారని తెలిపారు. గణితంలో 100/100 మార్కులు సాధించిన విద్యార్థులు 46మంది ఉండగా, 23కు పైగా మార్కులు సాధించిన వారు 78 మంది. సైన్స్ విభాగంలో 100/100 మార్కులు సాధించిన వారు మంది కాగా, కు పైగా మార్కులు సాధించిన వారు మంది ఉన్నారు అన్నారు.
ఈ ఘన విజయంపై భాష్యం విద్యాసంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles