ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పులో అంతా పాజిటివ్గా చెబుతున్న సమయంలోవంశీకృష్ణ విమర్శించడం చిత్తశుద్ధికే

by vvwnews.com

ఎం పి ఎంవీవీ సత్యనారాయణ కామెంట్స్…

తాను సాధారణంగా
ఎవరి పైనా ఆరోపణలు చేయను
జన సేన మీద మాత్రమే ఆరోపణలు చేశాను
వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు ఆయన
స్థాయి దిగజారి మనిషిలా కాకుండా విమర్శలు చేస్తున్నారు
వెలగ పూడి తో కలిసి మీడియా సమావేశంలో టిడిపి జన సేన సర్కారు వస్తె తన భూ కబ్జా లిస్ట్ తీస్తాను అన్నారు తాను కల్తీ సారా అమ్ముకుని ఈ స్థాయి కు రాలేదు కూర్మన్న పాలెంలో భూ కబ్జా చేయలేదు
ఏ యు వి సి, ఇంకా నా అంతు చూస్తాను అన్నారు వెలగ పూడి అవకాశ వాదీ యాదవుల స్థానం ఎమ్మేల్యే 2
వెలగ పూడి
అనుచరులను కార్పొరేటర్ ఎన్నికల్లో ఓటమి పాలు చేశారు నిన్న వంశీ మాట్లాడ్డం వెలగ పూడి నవ్వడం విడ్డూరంగా ఉందన్నారు
తూర్పు లో యాదవులకు ఏ పదవి ఎందుకు ఇవ్వలేదు
రంగా హత్య కేసులో వెలగ పూడి నిందితుడు
పారిపోయి విశాఖ వచ్చారు
పాదయాత్ర లో జగన్ సేవలు వివరిస్తున్నాను
రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేసాము
విజయ సాయి రెడ్డి కృషి వల్లనే వంశీ కార్పొరేటర్ గెలుపు సాధ్యపడింది
సాధారణ కార్యకర్త కూడా వంశీ వెనుక లేరు తూర్పులో ఎక్కువగా
వంశీ బాధితులే బ్యాంకు వేలం నోటీసులు చెక్ బౌన్స్, బాకీలు ఎగ్గొట్టరు
యాదవులకు మేయర్ పదవి ఇచ్చారు వెన్ను పోటు పొడిచి పార్టీ మారారు
వంశీ మీద జాలి మాత్రమే వుంది
వంశీ కుక్క కన్న హీనం
2019 లో వంశీ టికెట్ కోసం ప్రయత్నించాను నేను, కానీ వంశీ టికెట్ తాను ఆడ్డుకున్నాను ఆన్న అనుమానం వుంది

గోలగాని
శ్రీనివాస్ కామెంట్స్…

వైసీపీ లో వున్న యాదవులు వైసీపీ కి మద్దతు ఇవ్వరు అని ఎమ్మేల్యే వెలగ పూడి , వంశీ కృష్ణ శ్రీనివాస్ అనడం అవాస్తవం
జగన్ యాదవులకు సముచిత స్థానం ఇచ్చారు విశాఖ లో వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు
కుమారీ కి మేయర్ పదవి ఇచ్చారు
వుడా చైర్మన్, ఇచ్చాపురం ఎమ్మెల్సీ పదవిలో యాదవులు వున్నారు
అన్ని జిల్లాల్లో యాదవులు వైసీపీ కే మద్దతు ఇస్తారు యాదవ్ భవన్ కి త్వరలో శంఖుస్థాపన చేస్తారు
విశాఖ జిల్లా అన్ని అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాము
వంశీ, వెలగ పూడికి ఇది తగదు
జగన్ రెండు సార్లు బీసీ నేత అయిన వంశీ ఇంటికి వచ్చారు
తూర్పులో యాదవుల మద్దతు ఎం వి వీ కే

మొల్లి అప్పారావు కామెంట్స్…

వంశీ కృష్ణ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం విచిత్రంగా ఉంది యాదవులు కార్పొరేటర్ వంటి పదవుల్లో సముచిత స్థానం లో వున్నారు
వంశీ ఎన్నిసార్లు వోడి పోయారు
తిరుపతిలో యాదవులకు తొలి దర్శనం పునరుద్ధరించిన ఘనత జగన్ దే
తూర్పు లో 13 మంది కార్పొరేటర్లు వున్నారు
వంశీకి ఎమ్మెల్సీ పదవి ఏ పార్టీ ద్వారా వచ్చింది ఎం వి వీ గెలుపు ఖాయం

ఉమ్మీడి
స్వాతి దాస్ కామెంట్స్…

ఎం వి వీ కి టికెట్ ఇచ్చిన తరువాత వంశీ పార్టీ మారాను అన్న వంశీ గత జీ వీ ఎం సీ ఎన్నికల్లో
మహిళలకు జగన్ టిక్కెట్లు ఇవ్వడం వంశీ వ్యతిరేకించారు తూర్పు లో 11 మంది మహిళా కార్పొరేటర్లు వున్నారు కాపులు టీడీపీ కి ఓటు వేయరు ఏమి అభివృద్ధి చేశారు
పల్లా అప్పల కొండ
యాదవులు వైసీపీ తోనే వున్నారు. వంశీ రెండు సార్లు
ఓడిపోయిన వైసీపీ అధ్యక్షుడు పదవి ఇచ్చారు
వంశీ వల్లనే ఎమ్మేల్యే కి శత్రువులు అయ్యాం
21 వార్డు ప్రజలకు వంశీ ఏమి చేశారు

అక్కర మాని
రోహిణి కామెంట్స్…
యాదవులు వైసీపీ తోనే వున్నారు

మీడియా సమావేశంలో మోల్లి అప్పారావు
గొలగానీ శ్రీనివాస్, పల్లా దుర్గా రావు, బోని శివ రామ కృష్ణ, స్వాతి దాస్, అప్పారి శ్రీ విద్య, మువ్వల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles