ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మోటార్స్ యాక్ట్ చట్టం వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం చేసిన హిట్ అండ రన్ 106 (1)(2) చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తేది 16 రెండు 2024 ఉదయం 9 గంటలకి రైల్వేస్టేషన్ మెయిన్ రోడ్ లో ఆటో డ్రైవర్ ప్రదర్శన జరిగింది మీ ప్రదర్శన ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహన డ్రైవర్ల పై ఆర్థిక బహారాలు వేస్తూ జైలు శిక్షలు లక్షల రూపాయలు జరిమానాల పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మోటార్ చట్టాన్ని రద్దు చేయాలని 8 94 గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని డ్రైవర్ లందరికీ సంక్షేమ బోర్డు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు పెంచిన డీజీలు పెట్రోల్ వంటగ్యాస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఆటోలు మోటార్ వాహనాల మీద ఉన్న పోలీస్ ఈ చలనాలు రద్దు చేసే డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వై వెంకట్ ఎస్ చిన్నారెడ్డి ఎంఏ ఖాన్ ఎంవీఎస్ కుమార్ వై అప్పల్రాజు జి రాంబాబు పి అర్జున్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు వై వెంకట్
బిజెపి అధికారంలోకి వచ్చి 10years ఆటో కార్మికుల పై నిబంధనలు పెట్టడం అన్యాయం అన్నారు AITUC
by vvwnews.com
written by vvwnews.com
51