0
శ్రీ షిరిడిసాయి ధ్యానమందిరం 17వ వార్షికోత్సవములు రామకృష్ణ నగర్. అక్కయ్యపాలెం. విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. బొడ్డేటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, శిరిడి సాయి సేవా సంఘం స్థాపించి నేటికీ 17 సంవత్సరాలుగా ఆయన సందర్భంగా బాబావారికి ప్రత్యేక అలంకరణ 1008 లడ్డూలతో సహస్త్రనామార్చన మంత్రపుష్పం ఆశీర్వచనం ప్రసాదవితరణ చేయడం జరిగింది అలాగే ఆలయం ప్రాంగణం నందు 12 గంటలకు భారీ అన్నసంతర్పణ చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం ఐదుగంటలకు శిరిడి సాయి భజనమండలి వారిచే స్వామి దివ్యగానామృతం కావున భక్తులు యావన్మంది విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
ప్రెసిడెంట్. కిరణ్ కుమార్
వైస్ ప్రెసిడెంట్. కనకరాజు
క్యాషియర్.ప్రగడ జగన్నాథం
పంతులు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.