మోడల్ అంగన్వాడి సెంటర్ పుట్ట మల్లన్న గుడి దగ్గర దనసరి dr అనసూయ సీతక్క ప్రారంభించారు

by vvwnews.com

-మోడల్ అంగన్ వాడి కేంద్రాన్ని
పుట్ట మల్లన్న గుడి దగ్గర బోరు మోటార్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ఈ రోజు ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామములో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన మోడల్ అంగాన్ వాడి కేంద్రాన్ని మరియు పుట్ట మల్లన్న గుడి దగ్గర బోరు మోటార్ ను ప్రారంభించిన ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం తో పాటు మన మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలు అవుతుంది అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీతక్క గారు అన్నారు త్వరలోనే అనేకమైన రోడ్డు పనులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారభించుకుందాం అని మంత్రి గారు అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ ఐఎఎస్,ఐసిడిఎస్ అధికారి మరియు అంగన్వాడీ టీచర్ తో పాటు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles