-కోరిన మొక్కులు తీర్చే గొప్ప దేవతలు గట్టమ్మ తల్లీ శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలు
-గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క గారు
-టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ రోజు ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గట్టమ్మ దేవాలయం నుండి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల వరకు ఎన్నికల సమయం లో రాష్ట్రం లో కాంగ్రెస్ రావాలని సీతక్క గారు మంత్రి కావాలని ఇవన్నీ నెరవేరితే ములుగు గట్టమ్మ దేవాలయం నుండి మేడారం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి గారి మొక్కు సందర్భంగా పాదయాత్రను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు