☝️ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో అరెస్టు అయిన శ్రీనివాసరావు, కోర్టు ఆదేశం మేరకు, సెంట్రల్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. కెవిపిఎస్ నాయకులు ఎం .వి ప్రసాదరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
Use Social Media to Spread the Word about Our News