e SARE
ఈ సందర్భంగా డా. భరత్ కుమార్ మొహన్స్ మాట్లాడుతూ ఈ రెండు కేసులు అత్యంత క్లిష్టమైనవి. గుండె సమస్యలతో పాటు స్ట్రిక్ ప్రమాదం, గుండె పనితీరు తగ్గిచడం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అత్యాధునిక సర్టికల్ ప్లానింగ్ ఖచ్చితత్వ మినిమల్లి ఇన్వెసివ్ టెక్నాలజీ సహాయంతో విజయవంతమైన ఫలితాలు
“మధుమేహం, రక్తపోటు, గుండె పరీక్షలు వయ చేయించుకోవడం వల్ల తక్కువ మన జీవనశైలి మార్పులు మరియు ఆలసక్షంగా మినిమల్లి ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ ఇటువంటి హై-రిస్క్ రోగుల
విశాఖపట్నం కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి. సుకేష్ రెడ్డి మాట్లాడుతూ. శస్త్రచికిత్సలు కేర్ హాస్పిటల్‌ను విశాఖలో ఆడ్వాన్స్డ్ కార్డియాక్ ఫ్రీసకారియాక్ట్ కేర్ సెంటర్‌గా మరింతి బఈ విజయవంతమైన మరింత బలోపేతం చేస్తున్నాయి.. ఉత్తరాంధ్ర ప్రజల పై స్ట్ గుండె చికిత్సల కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలో అత్యాధునిక చికిత్సలు పొందగలుగుతున్నారు” అని తెలిపారు.
మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఒత్తిడి, ధూమపానం మరియు ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో క్లిష్ట గుండె సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరించారు.
ఒకప్పుడు ప్రధానంగా మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న అత్యాధునిక మినిమల్లి ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్సలు ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అందుబాటులోకి రావడం ద్వారా రోగులు తమ ప్రాంతానికి సమీపంలో నాణ్యమైన ప్రత్యేక వైద్య సేవలు పొందగలుగుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సేవలను మరింత బలోపేతం ఈ విజయవంతమైన హైరిస్క్ జార్జియాక్ శాస్త్రచికిత్సలు కేర్ హాస్పిటల్స్ విశాఖలో ఇడ్వాన్స్డ్ కార్డియాక్ సర్జరీ పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే తమ కట్టుబాటును మరోసారి చాటుతున్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
About CARE Hospitals:
CARE Hospitals part of Quality Care India Ltd. (QCIL), backed by Blackstone, with the vision to become the largest hospital chain in India through continuous investments in Talent, Technology. and Infrastructure. Along with CARE Hospitals, QCIL also operates two more leading healthcare chains – Evercare Bangladesh and KIMSHEALTH Kerala
CARE Hospitals, one of India’s leading healthcare providers, is committed to delivering world-class medical services across a range of specialties. With a strong focus on patient-centric care, Innovation, and community health initiatives, CARE Hospitals continues to play a pivotal role in advancing healthcare standards in India. CARE Hospitals Group operates 17 healthcare facilities serving 7 cities across 6 states in India. The network has its presence in Hyderabad, Bhubaneswar, Visakhapatnam, Raipur, Nagpur, Indore & Aurangabad. A regional leader in South and Central india and counted among the top 5 pan-Indian hospital chains, CARE Hospitals delivers comprehensive care in over 33 clinical specialties, with over 3000+ beds.
For more information, please contact: V. Satish Kumar-9494258679