పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన. #vvwnews

by vvwnews.com

అనకాపల్లి జిల్లా

పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన.

నక్కపల్లిలో మంత్రికి ఘన స్వాగతం పలికిన మహిళలు.

నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛనలు పంపిణీ చేసిన హోం మంత్రి అనిత.

నేతన్న జీవితాల్లో సరి కొత్త వెలుగులంటూ నక్కపల్లిలో కరపత్రాలతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన మంత్రి.

చేనేత మగ్గాలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితం అంటూ చేనేత కార్మికులు తెలిపిన మంత్రి.

నక్కపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడుగు తెలుసుకున్న మంత్రి.

చేనేత కార్మికురాలతో కలిసి, మగ్గాన్ని నేసిన హోం మంత్రి.

చేనేత కార్మికురాలు వద్ద చీరను కొనుగోలు చేసిన మంత్రి.

కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి, చేనేత కార్మికులకు ఆదాయం పెరిగేలా చేయడమే లక్ష్యమన్న మంత్రి.

అప్పల పాయకరావుపేట గ్రామంలో కూడా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అనిత.

అనంతరం బోదుగలం సమీపంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.

Use Social Media to Spread the Word about Our News

related articles