6
విశాఖ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చైత్ర పూర్ణిమ మహోత్సవం ప్రసిద్ధిగాంచిన ఏకాంత ఆలయం ఊర్వశి జంక్షన్ దగ్గర జరుగును. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దేవాలరాజు కృష్ణంరాజు మాట్లాడుతూ. బర్మా దేశంలో 1952వ సంవత్సరంలో ఎంతోమంది మన ఆంధ్ర మహాకవులు సుబ్రహ్మణ్య స్వామి వారి పైన అమోఘమైన అమృతభక్తి గీతాలు రచించారు అని అన్నారు..