JNRM కొలని 41 లక్షల వ్యాయాoతో పునరావృత భవమం #vvwnews #telugu

by vvwnews.com

విశాఖ 41 వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ మాట్లాడుతూ JNRM కొలని 41 లక్షల వ్యాయాoతో పునరావృత భవమం G+1 MLA వంశీకృష్ణ యాదవ్ చేతులు మీదగా ప్రారంభం జరిగింది. అలాగె క్రిస్టియన్ బరియల్ లో గ్రౌండ్ లొ 48 లక్షల వ్యాయాoతో వెయిటింగ్ హాల్ నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ , పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తెలిపారు

Use Social Media to Spread the Word about Our News

related articles