6
విశాఖ 43 వార్డ్ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం జరిగింది వార్డ్ కార్పొరేటర్ ఉషశ్రీ మాట్లాడుతూ. నిధులు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. కృషి చేశారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.సుమారు 49 లక్షల వ్యయoతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది. కుటమీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు . పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టులకు సూచించారు.