చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలి !! #vvwnews #news #ytshorts #latestnews

by vvwnews.com

చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలి

ఆంధ్రప్రదేశ్‌లో విలువల ఆధారిత విద్యా బోధన మొదలు పెట్టాం. సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. చిన్నప్పటి నుంచే విలువలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి సీబీఎన్ గారు డైరెక్షన్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్‌గా నియమించుకున్నాం.
#NaraLokesh
#Sindhanur
#Karnataka

Use Social Media to Spread the Word about Our News

related articles