5
నారా లోకేష్ జన్మదిన వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గం 41 వార్డ్ లో మదర్ తెరిసా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు సీతారామ సుధాకర్ పాల్గొని వృద్ధులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 41 వార్డ్ ప్రెసిడెంట్ ఐతి మధుబాబు టిడిపి కార్యకర్తలు శ్యాంసుందర్ రెడ్డి. దుక్క ప్రసాద్. సనబోయిన ఫ్రాన్సిస్. కోమలి. ధరణి. మీనా తదితరులు పాల్గొన్నారు