ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ విశాఖపట్నం జిల్లా లో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం దినములు నిర్వహించబడును దీనిలో భాగంగా నాలుగవ రోజు సందర్భంగా సూర్యబాగ్ అగ్నిమాపక కేంద్రం పరిధి విశాఖపట్నం.
4Points Hotel నందు
శ్రీ రీజనల్ ఫైర్ ఆఫీసర్ జోన్– 1,
శ్రీ D నిరంజన్ రెడ్డి గారు మరియు
శ్రీ K సత్యనారాయణ ,జిల్లా అగ్నిమాపక అధికారి విశాఖపట్నం ,శ్రీ ADFO M.వర ప్రసాద్ గారు
4 Points hotel నందు అగ్ని ప్రమాదాలు ఎలా నివారించాలి , స్మోక్ ఉన్నప్పుడు అక్కడ నుండి బయటకు వచ్చే మార్గాలు మాక్ డ్రిల్ ద్వారా నిర్వహించి అక్కడ సిబ్బంది చే మంటలను ఆర్పే విధానము ను చేయించడమైనది…
2) LITTLE ANGLE SCHOOL ,MVP
Suryabagh fire station
Assistant District Fire officer Team పిల్లలకు పాఠశాల నందు ఏదైనా అగ్ని , మరియు ఏదైనా విపత్తు జరిగినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ని ఎలా control చేయాలి management కి మరియు emergency service వాళ్ళకు ఏ విధంగా తెలియచేయాలి స్మోక్ ఉన్నప్పుడు మరియు వాళ్లని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అనేది awarness కల్పించి మాక్ డ్రిల్స్ ద్వారా వివరించడమైంది.పిల్లలచే మంటలు ఆర్పే విధానము ను చేయించడమైనది…కొన్ని సులభంగా ఉన్న రెస్క్యూ పద్దతులు నేర్పించడమైనది..ఆలాగే city లో ఉన్న పాఠశాలలు నందు పోస్టర్స్ అతికించడమైంది మరియు
పురవీధులు లో కరపత్రాలు ప్రజలకు పంచుకుంటూ కార్యక్రమం ముగించడం జరిగినది