నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ముందస్తుగా #vvwnews

by vvwnews.com

నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్రపాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles