4
ఏపీలో 11 మంది సభ్యుల ఏడుపుగొట్టు టీమ్ ఉంది. ఆ టీమ్ ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోంది.
పెట్టుబడులు తేవడానికి పారిశ్రామికవేత్తలను కలిస్తే ఏడుస్తారు, కంపెనీలు వస్తే క్రెడిట్ చోరీ అంటారు…
మీ క్రెడిట్ కోడికత్తి, మీ క్రెడిట్ బాబాయ్ గొడ్డలి, మీ క్రెడిట్ తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేయటం
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#TeluguDiaspora
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChooseSpeedChooseAP