బాలికలు పాఠశాల గోపాలపట్నం యందు విద్యార్థులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు స్పాన్సర్ చేసిన పుస్తకాలను

by vvwnews.com

ఈ రోజు *గోపాలపట్నం బాలికలు పాఠశాల , గోపాలపట్నం* యందు *విద్యార్థులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్* వారు *స్పాన్సర్ చేసిన పుస్తకాలను* ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారు ముఖ్యఅతిథిగా పాల్గొని *విద్యార్థులకు పుస్తకాలను అందించడం జరిగింది*.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరడెంట్ *R. ప్రసాద్* గారు మరియు *ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పాఠశాల ప్రాధోపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles