పరవాడ జోహార్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలో మూడు రోజులు ఫార్మా ఎగ్జిబిషన్ #vvwnews

by vvwnews.com

అనకాపల్లి… పరవాడ…

పరవాడ జోహార్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలో మూడు రోజులు ఫార్మా ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా పరవాడ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు…

ఫార్మాసిటీ లో నిర్వహించిన ఫార్మ ఎగ్జిబిషన్ నేను అతిధిగా రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఈ ఫార్మాసిటీ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి కల్పిస్తుంది అని అన్నారు…

ఈ కార్యక్రమంలో 140 స్టాల్స్ ఏర్పాటు చేయడం నూతన ఎక్విప్మెంట్ తో ఏర్పాటు చేయడమైనది…

ఫార్మా లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు తెలియపరచండి మేము ప్రభుత్వం తో మాట్లాడి అన్ని విధాలుగా అందిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు…

ఫార్మా లో ఉన్న పొల్యూషన్ తోపాటు రోడ్లు నిర్మాణం చేసే విధంగా అమలు చేస్తానని ఫార్మ ఉండడంవల్ల నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంటుందని అన్నారు…

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ పరంగా అన్ని విధాలుగా సహకరిస్తుందని చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా సాయపడతారని అన్నారు….

Use Social Media to Spread the Word about Our News

related articles