విశాఖపట్నం , పశ్చిమ నియోజకవర్గం 56 వార్డులో ఎమ్మెల్యే గణబాబు గారు వాకింగ్ పార్క్ ప్రారంభించడం

by vvwnews.com

విశాఖపట్నం , పశ్చిమ నియోజకవర్గం 56 వార్డులో ఎమ్మెల్యే గణబాబు గారు వాకింగ్ పార్క్ ప్రారంభించడం జరిగింది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిన ఈ ప్రాంతంలో పార్క్ ని నిర్మించడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళలు చాలా సంతోకారం గా భావించారు, ఇలాంటి పార్కులు చాలా నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వంలో అని గణబాబు గారు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ రాజశేఖర్ గారు అలాగే కుటమీ ప్రభుత్వం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్పొరేట్ గారు మాట్లాడుతూ సుమారు 45 లక్షలు తో పార్కును ప్రారంభించడం జరిగింది..

Use Social Media to Spread the Word about Our News

related articles