విద్యుత్ చార్జీలు పెంచమని గతంలో మాటిచ్చాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.#vvwnews

by vvwnews.com

నక్కపల్లిలో హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ కామెంట్స్*

విద్యుత్ చార్జీలు పెంచమని గతంలో మాటిచ్చాం.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.

గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచనని చెప్పి, ఐదు సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ పెంచారు.

32 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు.

గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు ఏ విధంగా వచ్చావో, ప్రజలందరికీ తెలుసు.

గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంపుపై ప్రజల అనేక ఆందోళనలు చేశారు.

విద్యుత్ చార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ట్రూ అఫ్ చార్జీలు విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ అఫ్ చార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది.

ప్రతి యూనిట్ కు 13 పైసలు తగ్గించింది ప్రభుత్వం.

జగన్ ప్రభుత్వంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి, వాళ్ళ జేబులు నింపుకున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles