9
51 వ వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా మాధవధారలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి దేనికి ముఖ్యఅతిథిగా విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు హాజరయ్యి కేక్ కట్ చేసి ముందుగా వెంకటరమణ తినిపించారు అలాగే వెంకటరమణ కి బొకే ఇచ్చి సన్మానించారు కేకే రాజు వెంకటరమణ మాట్లాడుతూ ఈ వేళ కొత్త సంవత్సరం తో పాటు వెంకటరమణ పుట్టినరోజు అవ్వడం చాలా ఆనందంగా ఉందని అలాగే సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాడని తెలియజేశారు వెంకటరమణ మాట్లాడుతూ రేపు రాబోయే రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు