11
మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో బాధితురాల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్టగా ఈ కేసు నిలబడింది. రేపు రాష్ట్రంలో బాధిత మహిళలు ఎవ్వరూ మీడియా ముందుకు వచ్చి తమ సమస్యను చెప్పుకోవడం, పోలీసులను ఆశ్రయించడం చేయలేరు.
-వరుదు కల్యాణి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు