విశాఖలో నడక మీద పన్ను ఉపసంహరణ #vvwnews #visakhanews

by vvwnews.com

విశాఖలో నడక మీద పన్ను ఉపసంహరణ

ఇది ప్రజా విజయం
తప్పుడు ప్రకటనలు మానండి.
అన్నిచోట్ల నడకమీద పన్ను చెల్లించకండి అని బోర్డులు పెట్టండి
శివాజీ పార్కులో నడక మీద పన్ను కూడా రద్దు చేయాలి..

డా,, బి గంగారావు
సీపీఎం మాజీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్…,విశాఖ

Use Social Media to Spread the Word about Our News

related articles