ఘనంగా ఏఐటీయూసీ 105 వ వార్షికోత్సవాలు …స్టీలు ప్లాంటు లేబర్ గేటు వద్ద జెండా ఆవిష్కరించిన వెంకట రావు

by vvwnews.com

*పోరాడి సాధించుకున్న హక్కులు కాల రాస్తున్న మోడీ…*
*లేబర్ కోడ్లు రద్దు చేయాలి.*.
*ప్రభుత్వరంగాన్ని కాపాడాలి …*
*ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి డిమాండ్…*
ఘనంగా ఏఐటీయూసీ 105 వ వార్షికోత్సవాలు …
స్టీలు ప్లాంటు లేబర్ గేటు వద్ద జెండా ఆవిష్కరించిన వెంకట రావు..
స్టీలు ప్లాంటు ఏరియాలో కార్మికులు ఏఐటీయూసీ వార్సికోత్సవాలు జరుపుకున్నారు.. ఈ సందర్భంగా వెంకట్రావు శ్రమజీవుల పట్ల పాలకుల తీరును ఎండగట్టారు .. మోదీ, బాబు ఇద్దరూ ప్రజా సేవను విస్మరించి అదానీ, అంబానీ సేవలో తరిస్తున్నారని పెట్టుబడి దారుల కోసం కార్మికులు సాధించుకున్న 44 చట్టాలు రద్దు చేసి యమానులకు అనుకూలమైన 4 కోడ్లను తెచ్చి శ్రమజీవు లను నట్టేట ముంచారన్నారు .. 130 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న 8 గంటల పని దినాన్ని చంద్రబాబు 13 గంటలకు పెంచారని వెంకట రావు విమర్శించారు …

Use Social Media to Spread the Word about Our News

related articles