ప్రెస్ నోట్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలపడంతో ఆదాయం కోల్పోయిన ఆటోలు వ్యానులు జీప్ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ 31 8 25 ఉదయం 11 గంటలకి అక్కయ్యపాలెం హైవే జంక్షన్లో డ్రైవర్లు నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ప్రీబస్ పథకంతో ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు ప్రత్యయమున జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కూటమిప్రభుత్వం డీజిల్ పెట్రోలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల వాహన విడభాగాలు టోల్ పంజా ధరలు భారీగా పెంచి డ్రైవర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మండిపడ్డారు స్వయం ఉపాధి పథకం కింద జీవిస్తున్న డ్రైవర్ల పై ఆర్థిక బారాలు వేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోలు వ్యానులు జీపులు డ్రైవర్లు ఆదాయానికి గండి కొట్టే ఓలా ఊబర రాపిడో వాహనాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఎన్నికల ముందు డ్రైవర్లకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో అండ్ మోటార్ వాహన డ్రైవర్లకు 15000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్న ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలి కాంపౌండ్ ఫీజులు పెంచే జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని భారీగా పెంచిన డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అమ్మ నన్నురోడ్ టాక్స్ వాహన విడుభాగాలు ధరలపై వేసిన 18 శాతం జి ఎస్ టి ట్యాక్స్ ను రద్దుచేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రవి కృష్ణ కేలం శివ స్టాండ్ అధ్యక్షులు కే నూకరాజు జి నందీశ్వరరావు శంకర్ సిహెచ్ శ్రీనివాసరావు వి సన్యాసిరావు నర్సింగు ఈశ్వరరావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కేలం శివ
20