0
గాజువాక…జీవీఎంసీ 65 వ వార్డు వికాస్ నగర్ లో పాత భవనాన్ని జాకీలతో పైకి లిఫ్ట్ చేసే క్రమంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడిన సంగతి తెలిసిందే.కాగా ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి… కూటమి నేతలు పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ జరిగిన ఘటన బాధాకరం అని అన్నారు .