శ్రీకాకుళం జి జి హెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం..#vvwnews ##breakingnews

by vvwnews.com

శ్రీకాకుళం జిల్లా…

శ్రీకాకుళం జి జి హెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం..

శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్ లో పడిపోవడం తో జి జి హెచ్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు..

అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు..

దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యం గా యాంటీ రాబీస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది..

ఆది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు..

సిబ్బంది నిర్లక్ష్యం పై కుటుంబ సభ్యుల ఆగ్రహం..

దీనితో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి..

పోలీసులు రావడం తో సద్దుమణిగిన వివాదం…

Use Social Media to Spread the Word about Our News

related articles