నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల #vvwnews

by vvwnews.com

చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైయ‌స్ఆర్‌సీపీ నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్‌ సుదీర్ దారా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త డా. సుదీర్ దారా మాట్లాడుతూ .. దివంగత నేత డా. వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి

Use Social Media to Spread the Word about Our News

related articles