53 వార్డులో అంగరంగ వైభవంగా న్యూ ఇయర్ వేడుకలు !! #vvwnews

by vvwnews.com

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 53 వార్డులో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా వైయస్సార్ కార్యకర్తలు మధ్య నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ బర్కత్ అలీ గారు వార్డు అధ్యక్షులు వెంకట్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగానా ఈ కార్యక్రమానికి పలువురు కార్యకర్తలు. వైసీపీ విశాఖ జిల్లా వాణిజ్య విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బృందావనం దంతేశ్వరరావు, డాక్టర్ చెల్లా సుగుణ జిల్లా టిఎఫ్ సెక్రెటరీ, హరినాథ్ రెడ్డి ఆర్టిఐ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, ధీరజ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హాజరై కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బర్కత్ అలీ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని మరల రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు

Use Social Media to Spread the Word about Our News

related articles