19
*విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వార్డులో కోటి సంతకాలు సేకరణ (రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు…ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వార్డు నరసింహనగర్ రైతు బజార్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ (రచ్చబండ) కార్యక్రమం 14వార్డు కార్పొరేటర్ కె.అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది.