గాజువాక సుందరయ్య కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం #vvwnews

by vvwnews.com

గాజువాక సుందరయ్య కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ..ఇసుక లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో అక్కడే ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటరమణ మృతి చెందాడు.. మరో యువతీ తృటిలో తప్పించుకుంది.. గాజువాక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు..

Use Social Media to Spread the Word about Our News

related articles