మా అధినేతకు భద్రత కల్పించండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి

by vvwnews.com

*మా అధినేతకు భద్రత కల్పించండి* .. ఈ మద్య జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీశాఖ మాత్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గిరిజన గిరిశిఖర గ్రామాలకు కాలినడకన వెళ్లి గిరిజనల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదో కొత్త అంకం…అలాంటి నాయకుడికి ప్రజా సేవకుడికి భద్రత దృష్ట్యా ప్రతివక్కరిని చెక్ చేస్తారు కాని ఎంత దైర్యంగా ఒక వ్యక్తి dsp వేషంలో తిరగడం మాకు అనుమానలకు దారి తీస్తుంది. ఆయన పర్యటనలో ఎవరైతే ఖాకి బట్టలు ధరించి ఆయన చుట్టు తిరగారో అతనికి అలాగే అతనెవరో అతని యొక్క బ్యాచ్ నంబర్ ఏంటో అతని పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రోటోకాల్ ఇచ్చే అధికారులపై కూడా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా చూడాలని మనవి తుమ్మి అప్పలరాజు దొర జనసేన గిరిజన నాయుకులు 8500044423

Use Social Media to Spread the Word about Our News

related articles