తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ #vvwnews

by vvwnews.com

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్‌ తెలిపారు. కిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.. సీఎంతో చర్చించిన విషయాల గురించి తెలియజేశారు.. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్దే ఉద్దేశమని అన్నారు

కూటమి ప్రభుత్వంలో బీసీలకు స్వర్ణ యుగం అని గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ విరంకి గురుమూర్తి అన్నారు.. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.. గత ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని కానీ మా ప్రభుత్వం వచ్చాక బీసీలకు స్వర్ణ యుగం అని అన్నారు

సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ..టికెట్లు ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు.. డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక ఫీలింగ్స్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు..

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే శిశు మృతికి ఆసుపత్రి వైద్యులు ,సిబ్బంది కారణమని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు..

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతిపై స్టేటీ హెల్త్ జాయింట్ సెక్రెటరీ రమేష్ కిషోర్ మాట్లాడారు ..దేవి రెగ్యులర్ చెకప్ కు వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ చేతన కాలు, కడుపు పొంగడంతో ఆసుపత్రిలో చెరలని రిఫర్ చేశానని అన్నారు.. ఉమ్మనీరు పోయి పేషెంట్ కు ఫిట్స్ వచ్చిందని 10 నిమిషాల్లో ప్రాణం పోయిందని సిబ్బంది తెలిపినట్లు చెప్పారు..

పెందుర్తిలో ‘ఓలా షోరూమ్ – సర్వీస్ సెంటర్’ ప్రారంభం
– దేశవ్యాప్తంగా 4,000 స్టోర్లతో ఈవీ విప్లవం వేగవంతం
– సర్వీస్ సెంటర్లతో కలిపి 3,200 పైగా కొత్త స్టోర్లు..

Use Social Media to Spread the Word about Our News

related articles