వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం లో ప్రారంభించారు

by vvwnews.com

విశాఖ.

విజయ సాయి రెడ్డి పాయింట్స్.

ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం.

గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించమో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది.

ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుపోవాలి..

కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు..

వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు..

నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి..

జామిలి ఎన్నికలు వస్తాయి..

వన్ నేషన్ వన్ ఎలెక్షన్ జరుగుతాయి..

2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి.

మహిళకు 33 శాతం రిజ్వేషన్లను వస్తాయి..

అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి..

మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది.

మహిళకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు..

నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు.

పార్టీని గెలిపించడమే నా పని.

Use Social Media to Spread the Word about Our News

related articles