ఎందుకురా నిరాధార ఆరోపణలు చేశాం” అనుకునేలా మా న్యాయ పోరాటం ఉంటుంది…#vvwnews

by vvwnews.com

జగన్ రెడ్డి కొంతమంది జోకర్లను పెట్టుకుని మాట్లాడిస్తూ ఉంటాడు.. ఆ జోకర్లు శ్రుతిమించి ఆరోపణలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న అలాంటి వారిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నాం..

“ఎందుకురా నిరాధార ఆరోపణలు చేశాం” అనుకునేలా మా న్యాయ పోరాటం ఉంటుంది…
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles