46
*ప్రెస్ నోట్*
*విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం , గోపాలపట్నం*
నందు
విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారి ఆధ్వర్యంలో
*తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం*
ఘనంగా నిర్వహించడం జరిగింది.
*నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు* *అధిక సంఖ్యలో పాల్గొని*
*తెలుగుదేశం పార్టీ సభ్యత్వం* *నమోదు చేసుకున్నారు*.
ఈ కార్యక్రమంలో
*టీడీపీ జిల్లా నాయకులు , వార్డ్ నాయకులు , బూత్ ఇంచార్జ్ లు , కార్యకర్తలు , మహిళ నాయకులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.