0
శ్రీ దుర్గమాంబ జాతర 31 వార్షికోత్సవం 16 గ్రామాల ఇలవేల్పు మహోత్సవములు శాంతినగర్ కైలాసపురం విశాఖలో అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్ అలాగే కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టాభిరామ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు అండగా ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న. పైడికొండ, చందు, ఎనిమిల అప్పారావు, లక్ష్మీలావణ్య.తదితరులు పాల్గొనడం జరిగింది.