మంత్రి అనితకు ఆశీర్వచనం చేసిన ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ

by vvwnews.com

*కాకినాడ జిల్లా*

తుని మండలం కుమ్మరి లోవ తపోవనం ఆశ్రమంను సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

ఘనంగా స్వాగతం పలికిన
వేద పండితులు.

విజయదశమి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్న హోం మంత్రి అనిత.

కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి.

మంత్రి అనితకు ఆశీర్వచనం చేసిన ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ.

Use Social Media to Spread the Word about Our News

related articles